r/telugu • u/Data_catcher4263 • 1h ago
r/telugu • u/Data_catcher4263 • 2h ago
మాటామంతీ - discussion Languages In Peddapalli District (Telangana)
r/telugu • u/Mashmasath • 2h ago
ఇతరము - other అడుగేసేయ్- మనిషిని కదిలించే పాట
youtu.be🔥 నా సొంత తెలుగు మోటివేషనల్ సాంగ్ – “రా రా రేయ్ | అడుగేసెయ్” 🎵
అందరికీ నమస్కారం! 🙏❤️
నేను ఒక తెలుగు మోటివేషనల్ సాంగ్ రూపొందించాను. దాని పేరు “రా రా రేయ్ – అడుగేసెయ్”.
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందడుగు వేయాలనే స్ఫూర్తితో ఈ పాటను రూపొందించాను. 💪🔥
మనలోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలిపి, లక్ష్యం వైపు అడుగులు వేయించేలా ఈ పాట ఉండాలని నా ప్రయత్నం.
🎧 నా పాటను ఇక్కడ వినండి:
పాట విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ సూచనలు నాకు ఎంతో విలువైనవి. ❤️
తెలుగు సంగీతాన్ని, కొత్త కళాకారులను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు! 🙏🎶
r/telugu • u/graffiti45 • 4h ago
బొమ్మ - photo/video 📷🎥 ఇల్లు ఉంది కానీ, తలుపులు లేవు, లోపల బోలెడన్ని గదులు, కానీ ఒక్కరూ ఉండరు.. ఏంటది?
అరగలి - ప్రశ్న - question ❓ తెలుగు పదకేళి 51 - గుణింతాల అక్షరాలు మాత్రమే, సంయుక్తాక్షరాలు లేవు.
r/telugu • u/Individual_Fox_6567 • 19h ago
మాటామంతీ - discussion Strict Telugu-only rule at home: did it work, or did it backfire?
Full disclosure: I work on Mulabhasha, a Telugu-learning platform. I'm asking this as a question, not a pitch.
Many parents tell us school and friends are all in English, and kids lose interest in Telugu.
One common suggestion is a strict "Telugu at home" rule.
Some parents say it worked; others say it caused fights or made kids stop talking.
For parents and for adults who grew up with a rule like this: what worked, what didn't, and what would you do differently?
r/telugu • u/Old_Struggle4864 • 22h ago
మాటామంతీ - discussion Can you read & write in Telugu?
coolphabets.comThis will look like a promotional post, but hear me out.
If one generation skips learning the Telugu script, the next has no one to teach them.
r/telugu • u/MainHoneydew8018 • 1d ago
బొమ్మ - photo/video 📷🎥 తెలుగు సంతకం-20: Rajaraja Narendra History | తెలుగుకు ప్రాణంపోసిన రాజరాజ నరేంద్రుడు
youtu.ber/telugu • u/InPursuitOfCinema • 1d ago
మాటామంతీ - discussion Need suggestions for a movie title…
Theme reveal cheyatledhu. Theme ki relate kakunda title pettali ani anukuntunnam. So, “celebration” ki telugu lo manchi padhalu vunte cheppandi… celebration dheniki ante annitiki, life avvachu, love avvachu edhaina but celebration ki related or meaning vachelaga vundali.
Thank you…
అరగలి - ప్రశ్న - question ❓ Telugu mini crossword # 49 - ఒత్తులు ఉపయోగించకూడదు
📘 Aksharambudhi (అక్షరాంబుధి) — 100 English-to-Telugu crosswords: www.ambudhi.com
#telugucrossword #learntelugu #teluguparents #teluguculture
r/telugu • u/BeeQueasy5448 • 2d ago
కవిత - poetry 🪶 Ee kshanam
కలలకి విరామమే లేదు..
ఊహలకి ఊపిరే రాదు..
ఆశలకి తీరాలనే లేదు..
ఇష్టాలకి అంతమే కానరాదు..
ఇలా అని తెలీని..ఈ క్షణమొక్కటే నిజం
ఇది తెలిసి గడిపేస్తే..అదే బతుకు విజయం
r/telugu • u/TrainingSingle2571 • 2d ago
ఇతరము - other Looking to Buy Old Telugu Books
reddit.comr/telugu • u/SoftwareExtreme5178 • 2d ago
ఇతరము - other Made a small Wordle-style game where every answer is from Telugu cinema. Would love feedback
aaksharam.vercel.appHi all, I'm a TFI fan and built this as a side project: aaksharam.vercel.app
You get 6 tries to guess a Telugu cinema word: a movie title, a character, a star or a director. Type it in English letters. The first hint is free, and two more hints cost a point each. A new word comes every 12 hours, and you can play the past ones too.
No login and no ads. It's very much a first version, so any feedback helps: too hard, too easy, a name it wouldn't accept, anything confusing. There's a feedback button in the game, or just comment here.
Thanks for trying it 🙏
r/telugu • u/sairam630 • 3d ago
బొమ్మ - photo/video 📷🎥 An endangered culture
ఎన్నో ఏళ్లనాటి తెలుగు పరంపర ఒక తగ్గుదల మనం గుర్తించాలి
Decline of the age old Telugu tradition బసవన్న- గంగిరెద్దు
r/telugu • u/Plastic_Moose513 • 3d ago
అరగలి - ప్రశ్న - question ❓ A genuine question regarding the legend of pothuraju
Can anyone please tell me the legend related to pothuraju and his sisters, my parents don't know much about it and I couldn't find relevant stuff regarding them (idk which flair I should select and thought folk is best fitting)
r/telugu • u/CandidPomegranate298 • 3d ago
అరగలి - ప్రశ్న - question ❓ Suggest name for hindu baby boy please. He was born in Shravana Nakshatra first pada
Suggest name for hindu baby boy please. He was born in Shravana Nakshatra first pada
r/telugu • u/This-Tea-8598 • 3d ago
మాటామంతీ - discussion మా పాపకి మంచి పేరు Suggest చేయండి ❤️
నమస్కారం అందరికీ!
నవంబర్ 7న మాకు పాప పుట్టింది. మా పాపకి ఒక అందమైన, unique & meaningful పేరు పెట్టాలని చూస్తున్నాం.
పేరు ర (Ra) లేదా రా (Raa) తో మొదలవ్వాలి.
మాకు short, modern, easy to pronounce పేర్లు ఇష్టం. ముఖ్యంగా Sanskrit లో మంచి అర్థం ఉండాలి. శ్రీరాముడు లేదా లక్ష్మీదేవితో సంబంధం ఉంటే ఇంకా సంతోషం, కానీ తప్పనిసరి కాదు.
చాలా పేర్లు వెతికాం, కానీ ఇంకా ఏదీ Finalize చేయలేకపోయాం 😅
మీకు తెలిసిన అందమైన, అరుదైన పేర్లు Suggest చేయండి.
~ ధన్యవాదాలు
Edit: never imagined, I’ll get these many responses from this community. We have finalised the name of Ramaanvi (రమాన్వి) meaning రమా + అన్వి: లక్ష్మి తో అనుసంధానం అయినది
r/telugu • u/Individual_Fox_6567 • 3d ago
మాటామంతీ - discussion Native Telugu speakers: how much English do you mix into everyday Telugu? I say "5:45" instead of "aidu mukkalu."
Full disclosure: I work on Mulabhasha, a Telugu - learning platform, but this is a genuine question.
I noticed my daily Telugu is full of English words, even for simple things like telling time. Is this just life in a bilingual world, or do you try to use the Telugu word?
What Telugu words have you forgotten that you'd love to bring back?
r/telugu • u/MRRDigitalArchive • 3d ago
కవిత - poetry 🪶 స్వేచ్ఛా కవిత్వం అంటే కేవలం ఛందస్సును విడనాడటమేనా? — ఆచార్య మాదిరాజు రంగారావు గారి 'మానవీయం' మరియు వచన కవితా సౌందర్యం [సాహిత్య విశ్లేషణ]
తెలుగు సాహిత్యంలో ఛందోబద్ధ పద్యం నుండి వచన కవిత్వానికి మారిన ప్రయాణంలో ఎందరో మహానుభావులు కృషి చేశారు. గురజాడ, శ్రీశ్రీ గార్ల తర్వాత ఈ ప్రస్థానాన్ని ఒక తాత్త్విక ఉద్యమంగా మార్చిన వారిలో **ఆచార్య మాదిరాజు రంగారావు (1935–2025)** గారు అగ్రగణ్యులు.
రంగారావు గారు సంస్కృతాంధ్ర ఛందోరీతులపై సాధికారిక పట్టు ఉన్నప్పటికీ, 160 కి పైగా స్వేచ్ఛా కవితా సంపుటాలను రచించారు. ఆయన దృష్టిలో:
> *"స్వేచ్ఛా కవిత్వమంటే నియమరాహిత్యం కాదు; భావానికి తగిన అంతర్గత లయను, నడకను కనుగొనడమే నిజమైన కవితా స్వేచ్ఛ."*
ఆయన ప్రసిద్ధ కవితా సంపుటి **'మానవీయం'** లోని ఒక భావప్రధానమైన కవితా భాగం:
> *"కాలం నిశ్శబ్దంగా నడుస్తున్నప్పుడు*
> *మనిషి తన అంతరంగాన్ని తాను దర్శించాలి.*
> *ఛందస్సు బంధనం కాదు, కానీ స్వేచ్ఛ లేని భావం*
> *జీవం లేని శిల్పం వంటిది."*
సంప్రదాయ ఛందస్సు (ఉత్పలమాల, చంపకమాల, సీస పద్యాలు) లోని సంగీత లయకు, ఆధునిక స్వేచ్ఛా కవిత్వంలోని అంతర్గత భావలయకు ఉన్న తేడాపై ఆయన వెలువరించిన సమగ్ర తులనాత్మక విశ్లేషణ ఇక్కడ చదవవచ్చు:
**సాహితీ మిత్రులకు ప్రశ్న:**
నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో వస్తున్న కవిత్వాన్ని చూస్తుంటే, వచన కవిత్వం కేవలం పేరాగ్రాఫ్‌లను ముక్కలు చేయడంగా మారుతోందా? లేక అంతర్గత లయతో కూడిన నిజమైన 'స్వేచ్ఛా కవిత్వం' ఇంకా సజీవంగానే ఉందా? మీ అభిప్రాయాలు పంచుకోండి!
r/telugu • u/YakZealousideal2343 • 4d ago
అరగలి - ప్రశ్న - question ❓ Sandhyaa Kalyanam
ఈ పుస్తకాని మీలో ఎవరైనా చదివారా? ఈ పుస్తకం పై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి
r/telugu • u/Successful_Way_6823 • 4d ago
పొత్తం - book 📖 తులసిదళం - రచన యండమూరి
Eeroje complete chesanu, I know the book was a huge success back then kani enduko naaku antha connect avvaledu. Chaala convenient ga anipinchindi writing, towards the climax velle portions aithe felt dragged and I was like, “ok raa babu, inkentha laaguthav!”. Please let me know your opinions, I want to discuss about this book.
r/telugu • u/Professional_Net8648 • 4d ago
అరగలి - ప్రశ్న - question ❓ 'పట్నం' అనే పదం వ్యాకరణపరంగా తప్పుకదా? (మూర్ధన్య 'ట' తర్వాత 'ణ' బదులు 'న' ఎందుకు రాస్తున్నాము?)
తెలుగు వ్యాకరణం, ఉచ్చారణ గురించి ఒక చిన్న సందేహం వచ్చింది.
మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని ఈ పోస్ట్ చేస్తున్నాను.
మనం నిత్యం వాడే 'పట్నం' అనే పదం 'పట్టణం' (లేదా సంస్కృత 'పత్తన') నుంచి వచ్చింది. తెలుగు మరియు సంస్కృత వ్యాకరణ నియమాల ప్రకారం, ఒక మూర్ధన్య అక్షరం (Retroflex - ఉదాహరణకు ట, ఠ, డ, ఢ) పక్కన నాసిక్య అక్షరం (Nasal) వచ్చినప్పుడు, అది కూడా మూర్ధన్యమైన 'ణ' కారంగానే ఉండాలి.
అందుకే 'పట్టణం' అని రాస్తాము. కానీ, ఈ పదం వాడుకలో కుదించబడి (syncope) 'పట్నం' గా మారినప్పుడు, మూర్ధన్య 'ట' తర్వాత మూర్ధన్య 'ణ' రాయాల్సింది పోయి, దంతమూలీయ (Alveolar/Dental) 'న' కారం రాస్తున్నాము.
నిజానికి మనం మామూలుగా 'పట్నం', 'కట్నం' అని పలికేటప్పుడు నాలుక మడతపడి ఉండటం వల్ల మనకు తెలియకుండానే మూర్ధన్య 'ణ్' నే పలుకుతాము!
కానీ రాసేటప్పుడు మాత్రం 'పట్ణం', 'కట్ణం' అని రాయకుండా 'న' నే వాడుతున్నాము. ఇలాగే మూర్ధన్య అక్షరాల తర్వాత 'ణ' కాకుండా 'న' రాసే మరికొన్ని తెలుగు పదాలు గమనించండి:
- కట్నం (కట్టణం / కట్టడం నుంచి వచ్చింది - ఇక్కడ కూడా 'ట' తర్వాత 'న' ఉంది)
- పట్నవాసం
- నిట్నూర్ (కొన్ని ఊర్ల పేర్లలో)
- రత్నం (ఇక్కడ 'త' దంత్యం కాబట్టి 'న' రావడం సహజమే, కానీ 'ట' విషయంలో ఎందుకు మారింది?)
- ఉచ్చారణలో మూర్ధన్య 'ణ్' ధ్వని వినిపిస్తున్నప్పటికీ, రాతలో 'న' ఎందుకు స్థిరపడిపోయింది? దీనికి ఏదైనా ప్రత్యేకమైన వ్యాకరణ సూత్రం ఉందా? భాషాశాస్త్రం (Linguistics) తెలిసిన వారు ఎవరైనా ఉంటే కాస్త వివరించగలరు.
అరగలి - ప్రశ్న - question ❓ Only 1 in 10 solve this Telugu mini — Telugu Mini Crossword No. 47
📘 Aksharambudhi (అక్షరాంబుధి): 100 crosswords, 2,400+ Telugu words — www.ambudhi.com
Made for early readers: only simple gunintalu (గుణింతాలు), no consonant clusters.
#telugucrossword #learntelugu #telugukids #bilingualkids